ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ఒక కార్యాలయాన్ని కేటాయించారు. ఈ ఉదయం లాంఛనంగా పూజాదికాలు నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీకి 17 మంది ఎంఎల్ఏలు ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment